Kalaavathi – LoFi Lyrics Sid Sriram

Kalaavathi – LoFi Lyrics: The song is sung by and has music by Thaman S While Anantha Sriram has written the Kalaavathi – LoFi lyrics.

Kalaavathi – LoFi Song Sid Sriram Details

Vocal/Singer
Music Comsposer Thaman S
Lyricist Anantha Sriram

Kalaavathi – LoFi Lyrics Sid Sriram

(మాంగల్యం తంతునానేనా మమ జీవన హేతునా
కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం)
వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయ ఏందే నీ మాయ
ముందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగా తీగలు మొగినాయ పోయిందే సొయా
ఇట్టాంటివన్నీ అలవాటే లేదే
అట్టాంటి నాకీ తడబాటసలేందే
గుండె దడగుంది విడిగుందే జడిసిందే నిను
జతపడమని తెగ పిలిచినదే
Come on, come on కళావతి
నువ్వేగా తెను మేగతి
Come on, come on కళావతి
నువ్వు లేకుంటే అదో గతి
(మాంగళ్యం తంతునానేనా మమజీవన హేతునా
కంఠే భద్నామి శుభగే త్వం జీవ శరక్షరం)
వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయ ఏందే నీ మాయ
అన్యాయంగా మనసుని కెలికావే
అన్నం మానేసి నిన్నే చూసేలా
దుర్మార్గంగా సొగసుని విసిరావే
నిద్ర మానేసి నిన్నే తలచేలా
రంగా ఘోరంగా నా కలలని కదిపావే
దొంగ అందంగా నా పొగురుని దోచావే
చించి అతికించి ఇరికించి వదిలించి
నా బతుకుని చెడగొడితివి కదవే
కళ్ళావీ కళావతి కల్లోలమైందే నా గతి
కురులావి కళావతి కుళ్ళబొడిసింది చాలుతీ
Come on, come on కళావతి
నువ్వేగా తెను మేగతి
Come on, come on కళావతి
నువ్వు లేకుంటే అదో గతి
(మాంగల్యం తంతునానేనా మమ జీవన హేతునా
కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం)
వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయ ఏందే నీ మాయ
ముందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగా తీగలు మొగినాయ పోయిందే సొయా
పాపప పామరిసాస నిసరిపపప పనిదా
పాపప గమరిసాస నిసరిమా నిపగమ రిస

Back to top button